రేపు ఉదయగిరిలో సమీక్షా సమావేశం

NLR: ఉదయగిరిలోని శ్రీ శక్తి భవనంలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంఈవో తోట శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల HMలు హాజరు కావాలని కోరారు. ఉల్లాస్, స్కూల్ ఎన్రోల్మెంట్, మనబడి మన భవిష్యత్తు తదితర 14 అంశాలపై సమీక్ష చేస్తామన్నారు.