నేడు అమృతలూరులో విద్యాంజలి ఆన్లైన్ నమోదుపై శిక్షణ

నేడు అమృతలూరులో విద్యాంజలి ఆన్లైన్ నమోదుపై శిక్షణ

BPT: అమృతలూరు మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శుక్రవారం విద్యాంజలి ఆన్లైన్ నమోదుపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఎంఈవోలు వనజాక్షి, రమేష్ బాబు తెలిపారు. అమృతలూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జరిగే శిక్షణకు హాజరు కావాలని వారు కోరారు. హాజరుకానియెడల శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.