VIDEO: గర్భిణీలకు ఆహారం అందించిన డాక్టర్ ఆదిత్య
PLD: పెదకూరపాడు 75 తాండూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం గర్భిణీలకు బలమైన ఆహారం డాక్టర్ ఆదిత్య అందించారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణీలు తీసుకునే ఆహారాన్ని బట్టి పుట్టబోయే బిడ్డ బలంగా పుడతారని అన్నారు. ప్రతి నెల 9న మాగులూరి ఫౌండేషన్ సహకారంతో సుమారు 40 నుంచి 50 మంది గర్భిణీలకు బలమైన ఆహారం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.