తలుపులమ్మ లోవ ఆలయ ఆదాయం ఎంతంటే..?

తలుపులమ్మ లోవ ఆలయ ఆదాయం ఎంతంటే..?

KKD: తునిలో వెలసిన తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సుమారు 18,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని EO విశ్వనాథరాజు తెలిపారు. పూజలు, ప్రసాదాలు, విరాళాల ద్వారా ఒక్కరోజే రూ.4,03,455 లక్షల ఆదాయం లభించిందన్నారు. సాయంత్రం వరకు భక్తుల తాకిడి పెరగడంతో అధికారులు దర్శనానికి ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.