పుంగనూరులో AISF మానవహారం

పుంగనూరులో  AISF మానవహారం

CTR: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పుంగనూరులో మంగళవారం AISF నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా కళాశాల విద్యార్థులతో కలిసి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ కూడలికి చేరుకుని మానవహారంగా ఏర్పడి తమ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులను విస్మరిస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను మానుకోవాలని డిమాండ్ చేశారు.