'గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి'

'గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి'

JN: కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. దేవరుప్పుల మండలం నిర్మల గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రచారంలో పాల్గొని వారు మాట్లాడారు. సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.