దోమల నివారణకు మలేరియా స్ప్రేయింగ్

దోమల నివారణకు మలేరియా స్ప్రేయింగ్

ASR: డుంబ్రిగుడలో స్థానిక వైద్యాధికారి రాంబాబు ఆధ్వర్యంలో గురువారం దోమల నివారణకు గురువారం మలేరియా మందు స్ప్రేయింగ్ చేశారు. ప్రతి వీధుల్లో, ఇళ్లల్లో వెళ్లి స్ప్రేయింగ్ చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఇంట్లో లేదా మురుగు కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని స్థానిక గిరిజనులకు వైద్య సిబ్బంది సూచించారు.