రాజంపేటలో నిరాహార దీక్ష ప్రారంభం

రాజంపేటలో నిరాహార దీక్ష ప్రారంభం

అన్నమయ్య: రాజంపేట భవిష్యత్తు కోసం తప్పనిసరిగా జిల్లా కేంద్రం చేయాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్రి రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో అన్నమయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి కావాల్సిన తాగు, సాగునీరు రాజంపేటలో పుష్కలంగా ఉందని చెప్పారు.