ఎస్సీలు ఉన్నా.. ఎందుకిలా!!

ఎస్సీలు ఉన్నా.. ఎందుకిలా!!

NLG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వార్డ్ రిజర్వేషన్లలో మాడ్గులపల్లి మండల పరిధిలోని ఐదు గ్రామాల్లో ఏ ఒక్క గ్రామ పంచాయతీకి ఎస్సీ వార్డులను కేటాయించలేదు. దీంతో ఆయా గ్రామాల్లో వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై ఆయా గ్రామాల్లో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది.