వాయుగుండం ప్రభావంతో తేలికపాటి వర్షాలు

వాయుగుండం ప్రభావంతో తేలికపాటి వర్షాలు

VSP: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇది తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలం పుంజుకుంటుందని విశాఖ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.