టెక్కలి ఆర్టీసీ కార్మికుల నిరసన

SKLM: ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర ఖజానా శాఖ వారి చర్యలకు నిరసనగా టెక్కలి డిపో నందు NMU అసోసియేషన్ సభ్యులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్జీత లీవుల బకాయులు వెంటనే చెల్లించాలని, 114జిఓలో అమలు పరచిన అలవెన్స్‌లను ఇవ్వాలని నిరసన బాట పట్టారు.