రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు: మాజీ ఎమ్మెల్యే
PLD: వినుకొండ పట్టణంలో శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వల్ల తిరుపతి పవిత్రతకు భంగం కలుగుతుందని ఆరోపించారు. ఆయన్ని విధుల నుంచి తొలగించాలన్నారు. అలానే వినుకొండ నియోజకవర్గంలో గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు.