దుంపగడపలో ఉచిత పశు వైద్య శిబిరం

దుంపగడపలో ఉచిత పశు వైద్య శిబిరం

WG: ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో మంగళవారం ఉచిత పశు ఆరోగ్య వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ భార్గవి సత్య వైద్య సేవలు అందించారు. కొన్ని వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మోహన్, పశు వైద్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు. భార్గవి మాట్లాడుతూ.. పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించటానికి ఈ శిబిరాలు దోహద పడతాయి అన్నారు.