సీఎంకి స్వాగతం పలికిన నేతలు
ఉంగుటూరు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడికి జిల్లా అధికారులు స్వాగతం పలికారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారధి , ఇతర ఎమ్మెల్యేలతో స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రంలో పాల్గొని , ప్రజా వేదిక సభల్లో పాల్గొంటారు. అధికారులు భద్రత చర్యలు చేపట్టారు.