శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ బొడ్డపాడు, మామిడిపల్లి గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన PACS అధికారులు
➢ నరసన్నపేటలో కిటకిటలాడిన వినాయకుడి ఆలయాలు
➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు
➢ వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్సై లక్ష్మణరావు