ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ నేటితో ముగియనున్న రెండో విడత ప్రచార గడువు
✦ వైరాలో కాంగ్రెస్ జోరు.. 22 గ్రామపంచాయతీ స్థానాలకు 20 కైవసం
✦ బోనకల్ మండలం చిన్న బీరవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోడలిపై గెలిచిన అత్త
✦ పెనుబల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే రాగమయి