ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు ఉ.9 గంటలకు G.సిగడం మండలం, ఎందువ గ్రామాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ నందు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్‌లో జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపారు.