VIDEO: 'చంద్రబాబువి అబద్ధపు హామీలు'

VIDEO: 'చంద్రబాబువి అబద్ధపు హామీలు'

CTR: చంద్రబాబు అబద్ధపు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారని మునిసిపల్ ఛైర్మన్ అలీమ్ భాష తెలిపారు. పుంగనూరు కట్టకిందపాలెం, చింతల వీధి, బజారు వీధిలో 'బాబు షూరిటీ మోసం గ్యారంటీ' కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని వారు వెల్లడించారు.