VIDEO: 'శాస్త్రీయ విజ్ఞానం పెంచేందుకే సంచార విజ్ఞాన ప్రయోగం'
SRD: ప్రతి విద్యార్థిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సంచార విజ్ఞాన ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. ఖేడ్ మండలం తుర్కపల్లి పాఠశాలలో శనివారం ఫిజిక్స్, మ్యాథ్స్, జీవశాస్త్రాలకు చెందిన అంశాలపై విద్యానిపుణులు రాజేశ్వర్, వినయ్ కుమార్‌లు ప్రయోగాత్మకంగా వివరించారు.