అనాథ బాలికలకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు

అనాథ బాలికలకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు

SRPT: హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అనాథ, నిరుపేద బాలికలకు నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు ఈరోజు జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు తెలిపారు. పదో తరగతి పాసైన వారు మే 23లోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు సూర్యాపేటలోని బాల రక్ష భవన్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. వివరాలకు 7901690381 సంప్రదించవచ్చనీ కోరారు.