భక్తి శ్రద్ధలతో కార్తీక ద్వాదశి పూజలు

భక్తి శ్రద్ధలతో కార్తీక ద్వాదశి పూజలు

VZM: రాజాం గాయత్రి ఆలయం నందు కార్తీక ద్వాదశి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తులసి, ఉసిరి మొక్కల వద్ద భక్తి శ్రద్ధలతో మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. బ్రాహ్మణులకు సాలిగ్రామ దానాలు, దీప దానాలు, ఉసిరిక దానాలు, దక్షణ తాంబూలాలు ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు.