VIDEO: ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు

CTR: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం పుంగనూరులోని ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను MEO నటరాజ ప్రారంభించారు. ఈ పోటీలలో మండలంలోని ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మేరకు రన్నింగ్, స్లో వాకింగ్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, త్రో బాల్ ఇలా వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు.