అమ్మాపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అమ్మాపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

MHBD: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సమాజంలో అంటరితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు.