వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నెక్కొండ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
★ వరంగల్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేసిన సీపీ సన్‌ప్రీత్
★ BHPLలో న్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాహుల్ శర్మ
★ BHPLలో నూతన సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించిన MLA గండ్ర సత్యనారాయణ రావు