పురుగుమందు తాగి గృహిణి ఆత్మహత్య

పురుగుమందు తాగి గృహిణి ఆత్మహత్య

WGL: పర్వతగిరి మండలం దౌలత్ నగర్‌లో భర్త వేధింపుల కారణంగా గృహిణి కత్తుల శిరీష (25) పురుగు మందు తాగా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఎస్సై ప్రవీణ్ ఆదివారం తెలిపారు. భర్త శివకుమార్ వేధింపులతో మానస్తాపానికి గురై శిరీష పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.