అనుమానాలు రేకెత్తిస్తున్న జల్లికట్టు ఎద్దుల మృతి
చిత్తూరు: జిల్లాలోని వెదురుకుప్పంలో నిర్వహించిన జల్లికట్టు ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దాహాం కోసం వెళ్లి ఎద్దులు చెరువులో పడి మృతి చెందిన విషయం పోలీసులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో ఆంక్షలు ఉన్నప్పటికీ జల్లికట్టు నిర్వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.