నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మాజీ MLA గుమ్మడి నరసయ్య బయోపిక్ ప్రారంభోత్సవానికి మంత్రి కోమటిరెడ్డిని ఆహ్వానించిన చిత్ర బృందం
➢ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బందిని పరామర్శించిన SP శరత్ చంద్ర పవార్
➢ MLA వేముల వీరేశంకు దమ్ముంటే రాజీనామా చేయాలి: Ex ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
➢ కాంగ్రెస్ పాలనలో బీసీలకు రక్షణ లేదు: మాజీ MLA భూపాల్ రెడ్డి