VIRAL: క్యూ కట్టిన లేడీస్ ఎందుకంటే..?

మహిళలకు చీరలు, నగలపై ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటికోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు. తాజాగా హైదరాబాద్‌లో ఓ షాపు వద్ద రూ.500కే 5 బ్లౌజులు అంటూ ఆఫర్ పెట్టారు. దీంతో మహిళలు పెద్దఎత్తున బారులు తీరారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మగాళ్లు వైన్ షాపుల ముందు కూడా ఇంత క్యూ కట్టరు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.