ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తప్పిన ప్రాణాపాయం
KMM: ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం అండర్ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఇవాళ వెల్లడించారు. వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో జరిగినట్లు తెలిపారు. ప్రమాదంలో బైక్ పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా, దాన్ని నడుపుతున్న గుదిమళ్ల గ్రామానికి చెందిన వ్యక్తికి ప్రమాదం జరగకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.