అలుగు పోస్తున్న శాలిగౌరారం ప్రాజెక్టు

అలుగు పోస్తున్న శాలిగౌరారం ప్రాజెక్టు

NLG: శాలిగౌరారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపోస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూసీ నది నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు. ఈ ప్రాజెక్టు 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో 6 వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది.