VIDEO: రాజధాని బిల్లు అమలుపై జన సైనికులు హర్షం

VIDEO: రాజధాని బిల్లు అమలుపై జన సైనికులు హర్షం

PLD: రాజధాని బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని పిడుగురాళ్ల మండల జనసేన అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ బిల్లు ఆమోదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు, గురజాల ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.