64 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

64 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

ASF: జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కమిటీ ప్రతిపాదనల ఆధారంగా 64 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు DEO దీపక్ తివారి తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలో వీరికి పురస్కారాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 4 GHMలు, 22 స్కూల్ అసిస్టెంట్, PS HM, 3 KGBV టీచర్లు, 2 IERPలు,13 TWD, 6 ప్రత్యేక కేటగిరి పురస్కారాలు అందించనున్నారు.