మే9 వ తేదీన జాబ్ మేళా

మన్యం: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మే 9వ తేదీన భాస్కర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10 బహుళ సంస్థలు ప్రతినిథులు హాజరవుతున్నారని తెలిపారు. 10th నుండి PG వరకు చదివిన యువతి, యువకులకు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.