VIDEO: చింతలపూడిలో ఎమ్మెల్యే సంబరాలు

VIDEO: చింతలపూడిలో ఎమ్మెల్యే సంబరాలు

ELR: చింతలపూడి మినీ బస్టాండ్ వద్ద ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆదివారం రాత్రి భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొని మ్యాచ్‌ను వీక్షించారు. అనంతరం మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలవడంతో క్రికెట్ అభిమానులు, కూటమి నాయకులతో కలిసి ఆయన సంబరాలు జరుపుకున్నారు. అలాగే మహిళా జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు.