శ్రమజీవుల రాజ్యానికి బాటలు వేసిన దార్శనికుడు మార్క్స్

శ్రమజీవుల రాజ్యానికి బాటలు వేసిన దార్శనికుడు మార్క్స్

W.G: శ్రమజీవుల రాజ్యస్థాపనకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు కారల్ మార్క్స్ అని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. కారల్ మార్క్స్ 207వ జయంతి సందర్భంగా సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో దోపిడీ, ఆర్థిక అసమానతలు వున్నంతకాలం ఆయనకి మరణం లేదన్నారు.