‘భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చల్లారాలి’

‘భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చల్లారాలి’

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారాలని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆకాంక్షించారు. భారత్ పర్యటనకు ముందు పాక్‌లో పర్యటిస్తున్న ఆయన, ఆ దేశంలో దిగిన వెంటనే ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అబ్బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.