మిర్యాలగూడకు అపేరు ఎలా వచ్చిందంటే!
NLG: మిర్యాలగూడ రాష్ట్రంలోనే ఒక ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. ఇక్కడ ఎక్కువుగా మిల్లులు ఉండటంతో మిల్లులగూడగా అదే మిర్యాలగూడగా పేరు మారింది. ఈ ప్రాంతంలో సూమారు 170కి పైగా రైస్ మిల్లులతో ఆసియాలోనే 2వ స్థానంలో నిల్చింది. ఇక్కడి ప్రాసెసింగ్ అయిన బియ్యం దేశంలోనే కాకుండ విదేశాలకి ఎగుమతైతుంటాయి. కాని ఈ పట్టణాన్ని జిల్లాగా చేయకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి నెలకొంది.