రేపు కలెక్టరేట్‌లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు
VZM: వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి జే. జ్యోతిశ్రీ అన్నారు. ఆయన జయంతి వేడుకలను సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.