ఏకగ్రీవమైన మర్లపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం

ఏకగ్రీవమైన మర్లపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం

ADB: బోథ్ మండలంలోని మర్లపెల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయింది. సర్పంచ్ రాథోడ్ శిలా బాయి, ఉప సర్పంచ్ తలంపుల రమేష్ వార్డు సభ్యులు 1వ వార్డు లాడేవార్ స్వాతి 2వ తలంపుల రమేష్ 3వ పడిగల రాములు 4వ రాథోడ్ అంబాజీ 5వ లాడేవార్ తుకారాం 6వ రామేల్లి వర్షశ్రీ 7వ బుయ్యారి రేవతి 8వ దాసరి లాస్యను ఎన్నుకున్నారు.