రూ.3 లక్షలు పలికిన లడ్డూ వేలం

రూ.3 లక్షలు పలికిన లడ్డూ వేలం

NGKL: తాడూరు(M) గోవిందాయపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర గణేష్ యువత బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డూ గురువారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో రూ.3 లక్షలు పలికింది. విఘ్నేశ్వరుని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని కోరారు. అనంతరం అంగరంగా వైభవంగా ఊరేగించి నిమజ్జనం చేశారు.