'ప్రైవేట్ పాఠశాల బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం'

'ప్రైవేట్ పాఠశాల బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం'

MBNR: జిల్లా కేంద్రంలోని ఏనుగొండ ద్వారకపురి కాలనీలో జడ్చర్లలోని ఎస్.వీ.కే.ఏం పాఠశాలకు చెందిన బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ద్వారకపురి కాలనీ చేరుకోగానే బస్సు అకస్మాత్తుగా ఒక వైపుకు ఒరిగిపోయింది. గమనించిన స్థానికులు బస్సులోని విద్యార్థులను వెంటనే కిందికి దించేశారు. విద్యార్థులతో ఉన్న బస్సుకు ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.