8850 పోస్టులు.. రేపే లాస్ట్ డేట్..!
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే విభాగాల్లో 8850 పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు rrbcdg.gov.in వెబ్‌సైట్ చూడండి.