మాదాలలో స్వచ్ఛ రథం అవగాహన కార్యక్రమం
PLD: ముప్పాళ్ల మండలం మాదాల గ్రామంలోని ZP హైస్కూల్‌లో స్వచ్ఛ రథం ద్వారా డ్రై వ్యర్థాల సేకరణ నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, పీడీవో, పంచాయతీ సెక్రటరీ, పాఠశాల హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వచ్ఛతపై విద్యార్థులకు సూచనలు చేశారు.