నేటి నుంచి అమరావతిలో మలేసియా బృందం పర్యటన
GNTR: నేటి నుంచి అక్టోబర్ 5 వరకు అమరావతిలో మలేసియా బృందం పర్యటించనుంది. అమరావతిలో పెట్టుబడులు, సామాజిక- ఆర్థిక భాగస్వామ్యం, సాంస్కృతిక అంశాలు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో మలేసియా బృందం భేటి కానుంది. మలేసియాలోని క్లాంగ్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు వైబి తువాన్ గణపతిరావు వీరమన్ నేతృత్వంలో ఈ బృందం పర్యటన సాగనుంధి.