కిందపడ్డ చెప్పుని తీసిచ్చిన మాజీ సీఎం

కిందపడ్డ చెప్పుని తీసిచ్చిన మాజీ సీఎం

కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జగన్‌ని చూసేందుకు తండ్రితో కలిసి ఎయిర్‌పోర్ట్‌కి చిన్నారి వచ్చింది. చిన్నారి కాలి నుంచి కిందపడిన చెప్పుని తీసి మాజీ సీఎం వైఎస్ జగన్ ఆమెకు ఇచ్చారు. పైన ఉన్న వీడియోను క్లిక్ చేయండి.