'అజార్ విషయంలో ప్రత్యేక నిర్ణయం తీసుకున్నాం'

'అజార్ విషయంలో ప్రత్యేక నిర్ణయం తీసుకున్నాం'

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని TPCC చీఫ్ మహేష్ కుమార్ మండిపడ్డారు. అజారుద్దీన్‌కు పదవిపై 3 నెలల ముందే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓడిపోయినవారిని ప్రభుత్వంలోకి తీసుకోకూడదని AICC నిర్ణయం వాస్తవమేనని ఒప్పుకున్నారు. కానీ అజార్ దేశానికి సేవలు అందించిన వ్యక్తి.. అందుకే ప్రత్యేక నిర్ణయం తీసుకున్నామన్నారు.