గొట్టిపర్తి లో బసవన్నకు మహిళలు పూజలు

గొట్టిపర్తి లో బసవన్నకు మహిళలు పూజలు

SRPT: తుంగతుర్తి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వేక్కువ జామన లేచి ఇంటి ముందు కలాపు చల్లి, ముగ్గులతో, బొబ్బెమ్మలతో వాకిళ్లు అలంకరించారు. డూడూ బసవన్న కాలు కడిగి కుంకుమ బొట్లు పెట్టి పూజలు చేశారు. అనంతరం ఆశీర్వాదం తీసుకున్నారు. మరో పక్క పిల్లలు గ్రామాల్లో పతంగులు ఎగరవేశారు.