రోడ్డుపై చెత్త వేయరాదు: జేఏ
PPM: చీపురుపల్లి గ్రామ పంచాయతీ JA రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఉదయం కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ మేరకు రాజాం, లావేరు రోడ్లతో పాటు సంత మార్కెట్, విజయ కాలనీలో చెత్తని ఊడ్చి ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. మెయిన్ రోడ్డుపై ఉన్న షాప్‌ల యజమానులు చెత్త రోడ్డుపై వేయకుండా డస్ట్‌బిన్ వాడుకోవాలని జేఏ సూచించారు.