PGRS కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ

PGRS కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ

KDP: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇందులో ప్రజల నుంచి 223 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ సమస్యలకు చట్టపరిమితిలో తగిన సమయంలో పరిష్కారం కల్పిస్తామని, ప్రజలు ఇంకా ఫిర్యాదులు చేయాల్సి ఉంటే వెంటనే చేయాలన్నారు. ఆయన ఈ సమస్యలను అధికారులు పరిష్కరించే విధంగా ఆదేశించిన్నట్లు పేర్కొన్నారు.