WTC 2025-27: టాప్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టులో విజయం సాధించడం ద్వారా 100 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది. శ్రీలంక(3వ), పాకిస్తాన్(4వ), భారత్(5వ), న్యూజిలాండ్(6వ), ఇంగ్లండ్(7వ) టాప్-7లో కొనసాగుతున్నాయి.